logo

క్లాస్ పరీక్షకు సర్వం సిద్ధం


స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (క్లాస్) పరీక్ష
మంగళవారం జరగనుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా
ఏర్పాట్లు పూర్తిచేసినట్టు డీఈఓ ఎన్. ప్రేమకుమార్
తెలిపారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడమే శ్లాస్
ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్
షీట్లు మండల కార్యాలయాలకు చేరాయన్నారు. ఆయా
మండలాల్లో కేటాయించిన పాఠశాలల్లో సీఆర్పీలు ఈ
సర్వే పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

0
0 views